Monday, May 6, 2024

నేటి రాశి ప్రభ (10-9-2021)

మేషం
పనుల్లో అవాంతరాలు. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. నూతన పరిచయాలు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి ఉంటుంది.

వృశ్చిభం
ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు.దైవ దర్శనాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు.

మిథునం
ఆకస్మిక ప్రయాణాలు ఆయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుస్తాహపరుస్తాయి.

కర్కాటకం
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం
కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు పొందుతారు.దైవ దర్శనాలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

- Advertisement -

కన్య
రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

తుల
వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృశ్చికం
కుటుంబ సభ్యుల ప్రశంసలు. ఆరన్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వాహనయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలుఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు
మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. దూర ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. దైవ చింతన. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

మకరం
సంఘంలో విశేష గౌరవమర్యాదలు. ఆలోచనలు కలిసివస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం
శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement