Friday, May 3, 2024

నేటి కాలచక్రం (5-10-2021)

మంగళవారం (5-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : చతుర్దశి సాయంత్రం 6.01
నక్షత్రం : ఉత్తర రాత్రి 1.36
వర్జ్యం : ఉదయం 9.02 నుంచి 10.36
దుర్ముహూర్తం : ఉదయం 8.31 నుంచి 9.19 తి.రా.10.55 నుంచి 11.43
అమృత కాలం : సాయంత్రం 6.30 నుంచి 8.04
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement