Friday, May 17, 2024

నేటి కాలచక్రం (20-3-2021)

శనివారం 20-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : సప్తమి రా.తె 3.03
నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 1.23
అమృత కాలం : ఉదయం 10.03 నుంచి 11.48
వర్జ్యం : రాత్రి 7.28 నుంచి 9.12
దుర్ముహూర్తం : ఉదయం 6.21 నుంచి 7.57
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement