Thursday, May 23, 2024

నేటి కాలచక్రం (19-11-2021)

శుక్రవారం (19-11-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : కార్తీక మాసము, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : పూర్ణిమ మధ్యాహ్నం 12.28
నక్షత్రం : కృత్తిక రా.తె 3.14
వర్జ్యం : మధ్యాహ్నం 2.02 నుంచి 3.47
దుర్ముహూర్తం : ఉదయం 8.47 నుంచి 9.35 తి.మ 12.47 నుంచి 1.35
అమృతకాలం : రాత్రి 12.35 నుంచి 2.20
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement