Saturday, May 18, 2024

నేటి కాలచక్రం (18-10-2021)

సోమవారం (18-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : త్రయోదశి సాయంత్రం 5.39
నక్షత్రం : పూ.భా ఉదయం 11.37
వర్జ్యం : రాత్రి 9.44 నుంచి 11.25
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.34 నుంచి 1.22 తి.మ 2.58 నుంచి 3.46
అమృత కాలం : లేదు
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement