Monday, May 6, 2024

నేటి కాలచక్రం (16-7-2021)

శుక్రవారం (16-7-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, శుక్లపక్షం
గ్రీష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : సప్తమి రాత్రి 2.09
నక్షత్రం : హస్త రాత్రి 1.10
వర్జ్యం : ఉదయం 10.13 నుంచి 11.45
దుర్ముహూర్తం : ఉదయం 8.14 నుంచి 9.02 తి.మ 12.14 నుంచి 1.02
అమృత కాలం : రాత్రి 7.25 నుంచి 8.57
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement