Tuesday, May 14, 2024

Shriya: ఎల్లో… ఎల్లో …బ్యూటీ ఫెల్లో…

ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రియ శ్రియా సరన్ ఇంకా కూడా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంది. ఒక వైపు పెళ్లి, పిల్లలతో సంసార జీవితాన్ని చాలా ఆనందంగా సాగిస్తున్న శ్రియ సరన్ మరో వైపు తన అభిమానులను నెటిజన్స్‌ ను, తన ఫాలోవర్స్ ని ఎంటర్‌ టైన్ చేసేందుకు అందమైన ఫోటోలను షేర్‌ చేస్తోంది.

తాజాగా మరోసారి శ్రియ తన అందంతో ఫ్యాన్స్ ను ఎంటర్‌ టైన్‌ చేసింది. ఎల్లో డ్రెస్ లో క్లోజప్ లో మరింత అందంగా శ్రియ కనిపిస్తోంది. మరో పదేళ్ల పాటు శ్రియ కి హీరోల పక్కన హీరోయిన్ గా నటించే అవకాశాలు రావాలని ఈ ఫోటోలు చూస్తే అనిపిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో అని కాకుండా శ్రియ సరన్ ను ఇలా ఎల్లో డ్రెస్ లో చూస్తూ ఉంటే ఎల్లో ఎల్లో బ్యూటీ ఫెల్లో అనాలి అనిపిస్తోందని కూడా కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement