Thursday, June 13, 2024

టక్ జగదీష్ అప్డేట్ ఈ రోజే!!

శివ నిర్వాణ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగదీష్ నాయుడు పాత్రలో నాని కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

కాగా రిలీజ్ ఎప్పుడు అవుతుంది అన్న దానిపై కన్ఫర్మేషన్ రాలేదు. ఈరోజే ఈ డేట్ రానంది. అయితే తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 9 రాత్రి ప్రీమియర్స్ తో లేదా 10 అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఈరోజు రానుంది. ఒక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement