Sunday, April 28, 2024

ఈ వారం ఫుల్​ ఎంటర్​టైన్​మెంట్​.. థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్​ అయ్యేవి ఇవే..

ఈ వారం ప్రేక్షకులని అల‌రించేందుకు పలు సినిమాలు థియేట‌ర్ లో రిలీజ్ కానున్నాయి. అలాగే ఓటీటీలో కూడా కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. మ‌రి అవేంటో ఒక సారి చూద్దాం..

థియేటర్‌లలో..
అన్ని మంచి శకునములే – మే 18

- Advertisement -

బిచ్చగాడు-2 – మే 19న

ఫాస్ట్‌ X – మే 19

ఓటీటీలో..

ఏజెంట్ – మే 19

డెడ్‌ పిక్సెల్స్ – మే 19

యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ – మే 17

మోడ్రన్ లవ్ చెన్నై సిరీస్ – మే 18

Advertisement

తాజా వార్తలు

Advertisement