Friday, May 10, 2024

ఈ వారం సినీ లవర్స్​కి పండుగే.. రిలీజ్​కి రెడీగా 9 కొత్త సినిమాలు!

సినీ ల‌వ‌ర్స్ కు ఈ వారం పండ‌గలాంటిదనే చెప్పొచ్చు. ఓటీటీతోపాటు థియేటర్లలో తెలుగు సినిమాలు సందడి చేయనున్నాయి. జూన్ 23, 24 తేదీల్లో చాలా సినిమాలు రిలీజ్ కాబొతున్నాయి. దాదాపు 9 సినిమాలు రిలీజ్​ కోసం రెడీగా ఉన్నాయి. వీటిలో కొండా, 7 డేస్ 6 నైట్స్, సమ్మతమే, గ్యాంగ్ స్టర్ గంగరాజు, షికారు, చోర్ బజార్, సదా నన్ను నడిపే, కరణ్ అర్జున్, పెళ్లి కూతురు వంటి సినిమాలు థియేటర్లోకి రాబోతోన్నాయి. వీటిలో కొన్ని ఓటీటీల్లోనూ రిలీజ్​ చేయడానికి సన్నాహాలు జరగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement