Sunday, April 28, 2024

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే..

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలపై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ ఓటీటీల్లో సందడి చేయ‌నున్న కొత్త సినిమాలు, సిరీస్ లు ఎంటో చూద్దాం..

ఈ వారం ఓటీటీలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే..

నెట్‌ఫ్లిక్స్‌ :

మార్గాక్స్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 9

బిగ్‌ వాప్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 11

- Advertisement -

కాసర్‌గోల్డ్‌ (మలయాళం) అక్టోబరు 13

డిస్నీ+హాట్‌స్టార్‌ :

మతగం (తమిళం) అక్టోబరు 12

గూస్‌ బంప్స్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 13

సుల్తాన్‌ ఆఫ్ ఢిల్లీ (హిందీ) అక్టోబరు 13

ఆహా :

మట్టి కథ (తెలుగు) అక్టోబరు 13

బుక్‌ మై షో :

మిషన్‌ ఇంపాజిబుల్‌ డెడ్‌ రెకనింగ్‌ 1 (హాలీవుడ్) అక్టోబరు 11

Advertisement

తాజా వార్తలు

Advertisement