Tuesday, July 23, 2024

OTT | ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

గత కొన్ని వారాలుగా థియయేటర్లలో చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద సండడి చేస్తున్నాయి. కాగా, ఈ వీక్ కూడా పలు చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. అలాగే, అనేక కొత్త సిరీస్ సినిమాలు OTT స్ట్రీమింగ్‌కి రెడీ గా ఉన్నాయి. మరి సినిమాలు ఎవో చూద్దాం..

ఈ వారం థియేట్రికల్ సినిమాలు

గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి – మే 31

గం గం గణేశాగా – 31

మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి – మే 31

భజే వాయు వేగం – 31

- Advertisement -

హిట్‌ లిస్ట్ – మే 31

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు

డిస్నీ+హాట్‌స్టార్
కామ్‌డెన్‌ (వెబ్‌సిరీస్‌) మే 28
ఉప్పు పులి కారమ్‌ (తమిళ) మే 30
ది ఫస్ట్‌ ఆమెన్‌ (హాలీవుడ్) మే 30

జియో
ఇల్లీగల్‌ 3 (హిందీ సిరీస్‌) మే 29
ది లాస్ట్‌ రైఫిల్‌ మ్యాన్‌ (హాలీవుడ్‌) మే 31
దేడ్‌ బీఘా జమీన్‌(హిందీ) మే 31

నెట్‌ఫ్లిక్స్​
గీక్‌ గర్ల్‌ (వెబ్‌సిరీస్‌) మే 30
ఎరిక్‌ (వెబ్‌సిరీస్‌) మే 30

అమెజాన్‌ ప్రైమ్​
పంచాయత్‌ 3 (వెబ్‌సిరీస్‌) మే 28

జీ5
స్వతంత్ర్య వీర్‌ సావర్కర్‌(హిందీ) మే 28

Advertisement

తాజా వార్తలు

Advertisement