Saturday, April 13, 2024

OTT | ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే !

ఈ వారం థియేట‌ర్ల‌లో ‘ఆపరేషన్ వాలంటైన్’, ‘వ్యూహం’, ‘చారీ 111’, ‘భూతద్దం భాస్కర్’ తదితర సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు వివిధ ఓటీటీల్లో దాదాపు 30కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీ సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు ఎంటో చూద్దాం..

నెట్‌ఫ్లిక్స్

ఇండిగో (ఇండోనేసియన్ సినిమా) ఫిబ్రవరి 27
అమెరికన్ కాన్స్పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28
కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 28
ద మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్)- ఫిబ్రవరి 28
ఏ రౌండ్ అఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్)- ఫిబ్రవరి 29
మన్ సూఆంగ్ (థాయ్ సినిమా) ఫిబ్రవరి 29
ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ సినిమా) – ఫిబ్రవరి 29
ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) – ఫిబ్రవరి 29
మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్) – మార్చి 01
మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ మూవీ)- మార్చి 01
షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్ట్రామ్ (తగలాగ్ సినిమా) – మార్చి 01
సమ్బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 01
స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) మార్చి 01
ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్ సినిమా) – మార్చి 01
ద నెటిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 03

అమెజాన్ ప్రైమ్

వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ సిరీస్) – ఫిబ్రవరి 26
ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 26
పూర్ థింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 27
బ్లూ స్టార్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 29
పా పాట్రోల్: ద మైరీ మూవీ (ఇంగ్లీష్ చిత్రం) – ఫిబ్రవరి 29
రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) – ఫిబ్రవరి 29
నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 01

- Advertisement -

హాట్‌స్టార్

ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28
షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28
ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) – ఫిబ్రవరి 28
వండర్ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) – మార్చి 01

జీ5

సన్ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – మార్చి 01

జియో సినిమా

ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ చిత్రం) – ఫిబ్రవరి 27

బుక్ మై షో

ఫియర్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 27

ఆపిల్ ప్లస్ టీవీ

నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 01

ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్బిన్ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 01

Advertisement

తాజా వార్తలు

Advertisement