Thursday, March 28, 2024

ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయింది…29న మరో అప్డేట్

కింగ్ నాగార్జున గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ని చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఒక మాస్ అనౌన్సమెంట్ మరియు ప్రీ లుక్ పోస్టర్ బయటకి వచ్చింది.

వర్షంలో కత్తిని పట్టుకొని ఉన్న నాగ్ కనిపించారు. అలాగే ఇందులోనే వచ్చే 29వ తారీఖున మరో అప్డేట్ ఉండనున్నట్టుగా ప్రకటించారు.ఇక ఇందులో నాగ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు కలిపి నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement