Friday, May 17, 2024

శ్ర‌ద్ధాక‌పూర్ వ‌ర్క్ వుట్స్ చూస్తే వావ్ అనాల్సిందే..

బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ వ‌ర్క్ వుట్స్ చూస్తే వావ్ అనాల్సిందే..సినీ సెల‌బ్రిటీలు త‌మ ఫిజిక్ ని మెయింటైన్ చేయ‌డం కోసం ఎంత క‌ష్ట‌ప‌డ‌తారో అంద‌రికీ తెలిసిన విష‌యమే. శ‌రీరాన్ని నాజూకుగా ఉంచేందుకు యోగాలు,వ‌ర్క్ వుట్స్ అంటూ నిత్యం జిమ్ లో గంట‌ల కొద్దీ స‌మ‌యాన్ని గ‌డుపుతుంటారు. అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరంత‌రం శ్ర‌మిస్తూ ఉంటారు. ఇక శ్ర‌ద్ధాక‌పూర్ టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మే. సాహో చిత్రంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కి జోడీగా న‌టించింది ఈ బ్యూటీ. ఈ భామ చేసిన అతి క‌ఠిన‌మైన వ‌ర్క్ వుట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.కూ యాప్ లో శ్ర‌ద్దాక‌పూర్ వ‌ర్క్ వుట్ చేస్తోన్న వీడియో వైర‌ల్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement