Thursday, May 2, 2024

Sofi: రెడ్ హాట్ తో వేడి సెగ‌లు పుట్టిస్తున్న‌సోఫీ..

ఐట‌మ్ బ్యూటీ సోఫీ చౌద‌రి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. లండ‌న్ బాబులు లండ‌న్ బాబులు అంటూ టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. ఐట‌మ్ నంబ‌ర్ తో మ‌న బాబులంద‌రినీ వెర్రెత్తించింది సోఫీ 1-నెనొక్క‌డినేలో హాట్ ఐటం నంబ‌ర్ త‌ర్వాత సోఫీ ఇక్క‌డ అంత‌గా క‌నిపించ‌లేదు.

అయితే సోష‌ల్ మీడియాల్లో మాత్రం సోఫీని ఎవ‌రూ నిలువ‌రించ‌లేరు. నిరంత‌రం హాటెస్ట్ ఫోటోషూట్ల‌తో హీటెక్కిస్తుంది. తాజాగా సోఫీ రెడ్ హాట్ లుక్ లో గుబులు రేపుతున్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. సోఫీ అంద‌చందాలు కుర్రాకారుకు ఒణుకుపుట్టిస్తున్నాయి ..హాట్ హాట్ గా అందాల‌ను ప‌ర‌చ‌డంలో సోఫీ త‌ర్వాతే ఎవ‌రైనా అంటే ఒప్పుకోవాల్సిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement