Wednesday, May 1, 2024

Manchu Lakshmi : వేస‌విలో ‘మంచు’ తుపాన్….

మంచు లక్ష్మి తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటి, నిర్మాత, బుల్లితెర హోస్ట్. ఆల్ రౌండర్ నైపుణ్యంతో మంచు ఫ్యామిలీకే వన్నె తెచ్చిన మహిళ. ఇటీవల మంచు లక్ష్మి సోషల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉన్నారు. రెగ్యులర్ గా ఇంటర్నెట్ లో అబ్బురపరిచే ఫోటోషూట్లను షేర్ చేస్తుంటే, వాటిని అభిమానులు జోరుగా వైరల్ చేస్తున్నారు. తాజాగా కొత్తలుక్ తో ప్రత్యక్షమైంది.

- Advertisement -

ఈ లుక్ కి ఇన్ స్టా హీటెక్కుతోంది. లక్ష్మీ లుక్ సంథింగ్ స్పెషల్ గా ఆకర్షిస్తోంది. బ్రౌన్ లిప్ షేడ్, పింక్-టింటెడ్ చిక్స్, కాజల్ మాస్కరా లాడెన్ కనురెప్పలతో అందమైన మేకప్ లుక్ లో మంచు లక్ష్మి కనిపించింది. లక్ష్మి మంచు శరీరంపై అక్కడక్కడా టాటూలు ఎంతో అందంగా ఒద్దికగా ఒదిగిపోయి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లక్ష్మీ మంచు బోల్డ్ లుక్ ని చూడగానే ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయిందంటూ కామెంట్ చేస్తున్నారు. లక్ష్మీ మంచు ఇన్నర్ ని ధరించి స్వేచ్ఛగా అందాలను ఎలివేట్ చేసిన తీరుకు మంత్ర ముగ్ధులు అయిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement