Saturday, May 4, 2024

Kanthara-2: కేక పుట్టిస్తున్న కాంతారా 2 టీజర్ (వీడియోతో )

కాంతార.. చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా ఓ సంచలనం క్రియేట్ చేసింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఓ రేంజ్‌లో వసూళ్లను రాబట్టి అదరగొట్టింది. చెప్పాలంటే రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది.

YouTube video

ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా కాంతార2 వ‌స్తోన్న‌ సంగతి తెలిసిందే. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఓ టీజర్‌ను వదిలింది టీమ్. టీజర్ మాత్రం అదిరే విజువల్స్‌తో కేక పెట్టిస్తోంది. ఈ సినిమా ఏడు భారతీయ భాషాల్లో విడుదలకానుందని తెలిపింది టీమ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement