Friday, May 17, 2024

జూనియ‌ర్ ఎన్టీఆర్ మూవీ ‘దేవ‌ర’ నుంచి ‘సైఫ్ అలీఖాన్’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

జూనియ‌ర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న మూవీ దేవ‌ర‌. వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ కానున్న ఈ మూవీ జెట్ స్పీడ్‌తో షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సైఫ్‌ అలీఖాన్‌ లుక్‌ను చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. సైఫ్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన పోస్టర్‌ వీర లెవల్లో ఉంది.

ఈ సినిమాలో సైఫ్‌ భైరాగా కనిపించనున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రధానంగా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందట. ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్‌ నటిస్తుంది యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో ర‌మ్య‌కృష్ణ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement