Sunday, April 28, 2024

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ మార్వెల్, DC సినిమాలు ఇవే..

మార్వెల్ నుంచి యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా, DC నుంచి షాజమ్! ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్ సినిమాలు ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ అయ్యి సూపర్ రెస్పార్స్ ను సోంతం చేసుకున్నాయి మిశ్రమ స్పందనలను అందుకుంది. కాగా, మార్వెల్ & DC మూవీ ఫ్యాన్స్ కోసం ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాలు దేశంలోని ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. అయితే ఈ మూవీస్ ని చూడాలంటే ఒక ట్విస్ట్ ఉంది. స్ట్రీమింగ్ సర్వీస్‌లలో రెంటల్ విధానంలో ఈ సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. మార్వెల్ మూవీ యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమానియా… YouTube, Google Play, iTunesలో అందుబాటులో ఉంది. ఇక DC నుంచి రిలీజ్ అయిన Shazam! ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్.. అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్ మై షో లో ప్రసారం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement