Tuesday, February 27, 2024

బందిపోటు దొంగ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా రిలీజ్ డేట్‌ను ఆదివారం వెల్ల‌డించారు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మొఘ‌లుల కాలం నాటి బందిపోటు దొంగ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌బోతున్నారు. అయితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వినిపించారు నిర్మాత ఏ.ఎమ్‌.ర‌త్నం. 2023 మార్చి 30న హరిహరవీరమల్లు సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. పాన్ ఇండియ‌న్ సినిమా ఇద‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంద‌ని ఏ.ఎమ్ ర‌త్నం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement