Friday, September 13, 2024

Oscars 2025 కి డేట్ & వెన్నూ ఫిక్స్..

ఇటీవలే మార్చిలో 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది. ఇక తాజాగా, అకాడమీ రాబోయే 97వ అకాడమీ అవార్డుల తేదీలను అధికారికంగా ప్రకటించింది. 2025 మార్చ్ 2న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ అట్మాస్‌ థియేటర్‌లో 97వ ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరగనున్నట్టు అకాడమీ సంస్థ ప్రకటించింది. ఆస్కార్ అవార్డుల‌కు సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 17న ఆస్కార్ కు సినిమాల షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. 2025 జనవరి 17న ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లో ఉన్న సినిమాలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 8తో ఓటింగ్ ముగుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement