Tuesday, May 21, 2024

Mithila Palkar: యూట్యూబ‌ర్ అందాల రాశికి అవ‌కాశాలెక్క‌డ‌..

యూట్యూబర్ గా, మోడల్ గా, సోషల్‌ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుని ఇండస్ట్రీలో నటిగా ఎంట్రీ ఇచ్చిన మిథిలా పాల్కర్ రెండు పదుల వయసు కూడా నిండకుండానే అంద‌ర్ని మెప్పించింది. గత ఏడాది ఓరి దేవుడా సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా చాలా అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో ఉంటూ వస్తుంది. తాజాగా మరోసారి వీపు అందాలను చూపిస్తూ కుర్రకారుకి మతి పోగొట్టేస్తోంది. ఈ రేంజ్ లో అందంగా ఉన్నా కూడా ఫిల్మ్‌ మేకర్స్ ఆ రేంజ్ లో ఆఫర్లు ఇవ్వడం లేదు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement