Tuesday, October 15, 2024

Kajal: స‌రికొత్త‌గా చంద‌మామ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కెరీర్ లో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తోంది. చివరిగా చందమామ ‘భగవంత్ కేసరి’ చిత్రంలో బాలయ్య సరసన మెప్పించింది.

కాచీ పాత్రలో సైకాలజీ స్పెషలిస్ట్ గా అలరించింది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. నయా లుక్స్ తో ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్ పింక్ క్యాజువల్ వేర్ లో మెరిసింది. నిర్మానుష్యమైన ప్రదేశంలో తన అందంతో సందడి చేసింది. బ్యూటీఫుల్ గా ఫొటోలకు ఫోజులిచ్చి కట్టిపడేసింది. మరోవైపు థైస్ చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement