Thursday, May 2, 2024

Alia Bhatt : నేచుర‌ల్ గా అలియా భట్…

హీరోయిన్లు నేచురల్ బ్యూటీతో కనిపించడం అన్నది చాలా రేర్. ఒకవేళ కనిపిస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. మ్యాకప్ లో ఎంత అందంగా కనిపిస్తారో? మ్యాకప్ లేకపోతే అంతకు మించి ఆశ్చర్యానికి గురి చేసిన భామలెంతో మంది. అలాగని నేచుర్ బ్యూటీతో మెప్పించని భామలు లేరు? అని కాదు.

సహజ అందంతోనూ అలరించిన భామలెంతో మంది. మరి బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభట్ కి ముఖానికి మ్యాకప్ అస వరమా? అంటే అవసరం అనేలాగే ఈ పిక్ ఆమె బ్యూటీని హైలైట్ చేస్తుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తోన్న పిక్ లో అలియాభట్ ఎలాంటి మ్యాకప్ వేసుకోలేదు. నేచురల్ అందంతో ఆఫోటోని లీక్ చేసింది. అందులో అలియాభట్ ఫేస్ అంతా రెడీష్ గా కనిపిస్తుంది. ముఖమంతా కందిపో యినట్లు ఫోకస్ అవుతుంది. ఇది పూర్తిగా మ్యాకప్ లెస్ స్టిల్ కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement