Sunday, April 21, 2024

National గోవాలో వైభవంగా రకుల్ వివాహం

నటి రకుల్ ప్రీత్ సింగ్ నేడు బాయ్ఫ్రెండ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో నేడు ఏడడుగులు వేసింది. మూడేళ్లుగా ప్రేమయాణం అనంతరం ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.పంజాబీ ఆనంద్‌ కరాజ్‌, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్‌ – జాకీ భగ్నానీ పెళ్లి జరిగింది.

ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సపరివార సమేతంగా జాకీ భగ్నానీ రకుల్ మెడలో మూడుమూళ్లు వేశాడు. గోవాలో జరిగిన వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కు శిల్పాశెట్టి, ఆయుష్మాన్‌ ఖురానా, అర్జున్‌ కపూర్‌, డేవిడ్‌ ధావన్‌తో పాటు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు ప్రముఖులు హాజరై జంటను ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement