Thursday, July 25, 2024

Rashmika : స్టైలీష్​గా నేషనల్​ క్రష్​..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక వైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ బ్యూటీ కి ఫ్యాన్ ఫాలోవర్స్ ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లోనే ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఆమె నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే తప్పకుండా ఇంపాక్ట్ అయితే బాక్స్ ఆఫీస్ మీద ఉంటుంది అని చెప్పవచ్చు.

అంతలా ఆమె తన క్రేజ్ పెంచుకుంటుంది. గత ఏడాది వచ్చిన యానిమల్ సినిమా అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే అమ్మడు గతంలో ఎప్పుడూ లేనంత గ్లామర్ తో అందులో కనిపించింది. లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా ఘాటుగా నటించిన అమ్మడు ఓవర్గం కుర్రాళ్ళ మనసులను ఇట్టే దోచేసుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు ఏ తరహాలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

- Advertisement -

రీసెంట్ గా రష్మిక లైఫ్ స్టైల్ ఏషియా మ్యాగజైన్ కు ఇచ్చిన ఫొటో షూట్ లో బ్లాక్ స్టైలిష్ డ్రెస్సులో కనిపించిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ ఫొటోలో ఆమె స్టైలిష్ స్టిల్ తో తన హావభావాలతోనే హైలెట్ గా నిలిచింది. అలాగే కాస్త ఎద అందాలతో కూడా హీట్ పెంచేసింది. ఇక ఈ ఫోటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అలాగే ఇటీవల కాలంలో రష్మిక గ్యాప్ లేకుండా సోషల్ మీడియాలో వరుసగా ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement