Sunday, April 21, 2024

Nani32 | సుజిత్ డైరెక్షన్‌లో నాని కొత్త సినిమా.. అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్

నేచురల్ స్టార్ నాని నాని 32వ సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో OG సినిమా చేస్తున్న సుజిత్ తో ద‌ర్శ‌క‌త్వంలో.. డివివి నిర్మాణంలో నాని32 తెర‌కెక్క‌నుంది. తాజాగా ఈ మూవీ థీమ్ ని తెలియజేస్తూ చిత్ర యూనిట్.. సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు. మిగితా నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement