Saturday, May 18, 2024

మనీ హెయిస్ట్5 …రిలీజ్ డేట్ వచ్చేసింది !!

ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన వెబ్ సిరీస్ లలో ఒకటి మనీ హెయిస్ట్. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ స్పానిష్ సిరీస్ ఇప్పటివరకు నాలుగు సీజన్ లను కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఐదవ సీజన్ షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. కాగా సినీ అభిమానులంతా కూడా ఈ సీజన్ ఫైవ్ రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న… తరుణంలో ఫైనల్ సీజన్ ఒక్క పార్ట్ లో కాకుండా రెండు పార్ట్ లలో విడుదల చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

అలాగే ఆ తేదీలను కూడా ప్రకటించారు. పార్ట్ వన్ వచ్చే సెప్టెంబర్ 3వ తేదీన రిలీజ్ చేస్తుండగా పార్టు 2 డిసెంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement