Thursday, July 25, 2024

Manushi: మనుషి చిల్ల‌ర్ లెగ్స్ షో…

మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మనుషి చిల్లర్ 2017లో మిస్ ఇండియాతో పాటు మిస్ వరల్డ్ గా కిరీటం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత ఆమెకు భారీ స్థాయిలో క్రేజ్ రావడం తో సినిమా ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి.

అయితే మోడల్ గా ఉన్నప్పుడే ఈ బ్యూటీకి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొన్ని ఆఫర్స్ అయితే వచ్చాయి. కానీ ఆమె మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకునే వరకు సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు ఇక ప్రస్తుతం కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. మొదట కొన్ని ఛాలెంజింగ్ పాత్రలు సెలెక్ట్ చేసుకుంది కానీ అవేవీ కూడా ఈ బ్యూటీ కెరియర్ కు అంతగా హెల్ప్ అయితే కాలేదు. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా అమ్మడు గ్లామర్ ప్రపంచంలో మాత్రం తన అందంతో అభిమానులను సంఖ్యను పెంచుకుంటూనే ఉంది. రీసెంట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోటో అక‌ట్టుకుంటున్న‌ది.. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో లెగ్స్ అందాలు మరింత హైలైట్ అయ్యే విధంగా కారులో కూర్చుని స్టిల్స్ ఇచ్చింది.ఆమెను అలా చూసిన ఫాలోవర్స్ అయితే ఈ రేంజ్ లో ఎప్పుడు గ్లామర్ డోస్ తో చూడలేదు అని పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement