Sunday, June 13, 2021

అహం బ్రహ్మాస్మి సినిమా కోసం కష్టపడుతున్న మనోజ్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత అహంబ్రహ్మాస్మి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎమ్ ఎమ్ ఆర్ పేరుతో మంచు మనోజ్ స్వంతంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు.

అయితే ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడట మంచు మనోజ్. ఈ సినిమాలో కనిపించే కొత్త లుక్ కోసం కసరత్తులు చేశాడట. తన ఫిజిక్ ను పూర్తిగా మార్చడానికి కఠినమైన వర్కౌట్స్ చేసి 10 కిలోల బరువు కూడా తగ్గడట. మరి ఈ సినిమాతో మంచు మనోజ్ ఏమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Prabha News