Saturday, June 15, 2024

Priyamani : వైట్ కోట్‌లో మ‌ణి షో….

టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తోంది. కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి ప్లానింగ్ తో వ్యవహరించింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది.. తాజాగా ప్రియమణి వైట్ కోట్ ధరించి ఫోజులు ఇచ్చింది. మతిపోగొట్టే విధంగా టాప్ టూ బాటమ్ నిండైన సొగసుతో కట్టిపడేస్తుంది.

ఆమె వయసు 39 ఏళ్ళు. నాలుగు పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ ప్రియమణి ఆ గ్రామర్ పదును ఇంకా తగ్గలేదు. అయితే ఈ ఫోజుల్లో ప్రియమణి ప్యాంట్ ధరించలేదు. పైగా సూపర్ హీరోలు ఇలా వైట్ కోటు ధరిస్తారు అంటూ కామెంట్ పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement