Sunday, April 28, 2024

Manchu Lakshmi: ఆర‌బోత‌లో తగ్గేదే లే

తగ్గేదే లే అంటూ ప్రజెంట్ హీరోయిన్లకు పోటీగా గ్లామరస్ పోజులు ఇస్తోంది. అందాల ఆరబోతలో దూసుకుపోతోంది. నాలుగు పదుల వయసులో కూడా నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ అప్డేట్స్ తోపాటు సమాజంలో జరుగుతున్న వివిధ విషయాలపై స్పందిస్తుంటోంది. పార్టీలు, ఫారిన్ లో చిల్ అయిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. కెరీర్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఫ్యాన్స్ తో ఫుల్ గా టచ్ లో ఉంటోంది.

తాజాగా స్టెలిష్ ఫొటోలను పోస్ట్ చేసింది మంచు లక్ష్మి. వెడ్డింగ్‌ సీజన్‌ లో పర్ఫెక్ట్‌ మెహెందీ లుక్‌ అంటూ ఇటీవల ఎల్లో కలర్ డ్రెస్ లో దిగిన ఫొటోలను షేర్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సంగీత్ పిక్స్ అంటూ పంచుకుంది. గ్రే కలర్ ట్రెండీ ఔట్ ఫిట్ లో అందాలు ఆరబోసింది. ఫ్లోరల్ కోట్ వేసుకుని కొంటె చూపులతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement