Friday, February 16, 2024

Bramayugam: మమ్ముట్టి ‘భ్రమయుగం’ తెలుగు ట్రైలర్ రిలీజ్ !

మలయాళ సీనియర్ హీరో మమ్ముట్టి మరోసారి డిఫరెంట్ కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నారు. ఈసారి ‘భ్రమయుగం’ అనే హారర్ కథతో అందరినీ భయపెట్టబోతున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి ప్రతీ అప్డేట్ మలయాళ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా పూర్తిస్థాయి థ్రిల్లర్‌గా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement