Monday, May 6, 2024

‘శ్రీదేవి శోభన్ బాబు’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్..

సంతోష్ శోభన్ హీరోగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ప్రశాంత్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహింస్తుండ‌గా.. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సుస్మిత కొణిదెల నిర్మించిన ఫస్టు మూవీ ఇది. ఈ సినిమాతో గౌరీ కిషన్ కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రాకేందుమౌళి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను జునైద్ కుమార్ ఆలపించాడు. ఈ సినిమాకి కమ్రన్ సంగీతాన్ని సమకూర్చాడు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement