Thursday, May 2, 2024

Teaser | ఆకట్టుకుంటున్న ‘భజే వాయు వేగం’ టీజర్..

టాలీవుడ్ యువహీరో కార్తికేయ అప్‌కమింగ్ మూవీ.. ‘భజే వాయు వేగం’. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రధన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

YouTube video

ఇటీవలే మూవీ టైటిల్ గ్లింప్స్‌ని రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా.. టీజర్‌‌ను విడుదలి చేశారు. ఈ మూవీ టీజర్‌‌ని చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఒక డ్రగ్స్ కేసులో ఇరుకున్న హీరో లైఫ్ స్టోరీనే సినిమా కథని తెలుస్తుంది. టీజర్ అయితే షార్ట్ అండ్ సింపుల్ గా బాగుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement