Saturday, November 9, 2024

Jyothirai | నమ్మండి… ‘జగతి’ వయస్సు 40..

గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి అంటే చాలా మందికి గుర్తుకొచ్చే రూపం కళ్ళముందు కదులుతుంది. చీరకట్టులో అచ్చమైన పదహారణాల మహిళగా కనిపించిన ఈ కన్నడ అందం పేరు జ్యోతిరాయ్. ప్రస్తుతం ఈమె ఇన్ స్టాగ్రామ్ సెన్సేషన్ గా మారిపోయింది. పెళ్లి తర్వాత కన్నడ సినిమాలతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమెకి తెలుగులో చేసిన గుప్పెడంత మనసు సీరియస్ మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

దీంతో ద‌క్షిణాది అన్ని భాష‌ల‌లోనూ మూవీలు చేసేస్తున్న‌ది.. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు నో చెప్ప‌ని ఈ క‌న్న‌డ క‌స్తూరి సీరియల్ లో కనిపించే ఆమె రూపానికి, బయట ఉన్న అందానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో సెన్సేషన్ గా మారిపోయింది. 40 ఏళ్ళు వస్తోన్న వన్నె తగ్గని అందాలతో హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే ఓంపుసొంపులతో జ్యోతిరాయ్ మెరిసిపోతుంది. మీరూ ఆమె అందం చూస్తే ఫిదా కావాల్సిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement