Sunday, April 28, 2024

పవన్ కు నెగిటివ్ నిజం కాదా ?

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తమ అభిమాన హీరో కి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే పవన్ అభిమానులు అంతా పూజలు యాగాలు చేశారు. కాగా మంగళవారం పవన్ కు నెగిటివ్ వచ్చింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై సరైన క్లారిటీ మాత్రం రాలేదు.

దీంతో అభిమానులు ఒకవేళ నెగటివ్ వస్తే ప్రెస్ నోట్ రిలీజ్ చేసే వాడు కదా… ప్రెస్ నోట్ ఎందుకు రిలీజ్ చేయలేదు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికి బ్రేక్ పడాలి అంటే పవన్ కానీ పవన్ సన్నిహితులు కానీ ఈ విషయం పై అధికారికంగా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement