Monday, May 20, 2024

D50 | ఆక‌ట్టుకుంటున్న ధ‌నుష్ 50 ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌..

హీరో ధ‌నుష్ త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ధ‌నుష్ కెరీర్‌లో 50వ సినిమాగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోప్టర్‌‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ ‘రాయ‌న్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ కూడా ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement