Sunday, April 28, 2024

Lavanya Tripathi: విశాఖ బీచ్ ను శుభ్రం చేసిన హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి…

విశాఖ బీచ్ లో సందడి చేసింది మెగా ప్రిన్స్ స‌తీమ‌ణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి. జాతీయ పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా ఆదివారం నాడు బీచ్ క్లీనర్ చేపట్టింది లావణ్య త్రిపాటి.

హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పాటు వైజాగ్ వాలంటీర్స్ వై.ఎం.సి వద్ద విస్తృతంగా బీచ్ ని పరిశుభ్రం చేశారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ, అంద‌ మైన విశాఖ నగరంలో మరింత పరిశుభ్రంగా ఉంచాల‌ని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2న డిస్నీ హాట్ స్టార్ రిలీజ్ కాబోతున్న మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌ను అందురు చూడాల‌ని కోరారు. ఈ వెబ్ సిరీస్ లో పరిశుభ్రత పట్ల అంకితభావం కలిగిన మహిళగా లావణ్య న‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement