Thursday, April 25, 2024

హీరో రామ్ కుటుంబంలో విషాదం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇంట విషాదం నెలకొంది. ఆయన తాత సోమవారం రాత్రి మృతి చెందారు. దీంతో రామ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. మీరు విజయవాడ రోడ్లపై కష్టపడుతూ మీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఉన్నతంగా ఉండాలని కలలు కన్నారు.

ఇప్పుడు మేము ఎలా ఉన్నాము అంటే అది అంతా మీ ఆలోచనలే. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మీ ఆత్మకు శాంతి కలగాలి తాతగారు అంటూ ట్వీట్ చేశాడు రామ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement