Tuesday, March 19, 2024

శ్రీను వైట్ల‌కి పితృ వియోగం ..

ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు మృతి చెందారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న స్వ‌స్థ‌ల‌మైన తూర్పుగోదావ‌రి జిల్లా కందుపాలెంలో ఆయ‌న తుదిశ్వాస విడిచారు..ఆయ‌న వ‌య‌సు 83సంవ‌త్స‌రాలు. విష‌యం తెలుసుకున్న సినీ ప్ర‌ముఖులు శ్రీను వైట్ల‌కి ఫోన్ చేసి సంతాపం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement