Tuesday, April 30, 2024

Manchu Lakshmi: క‌లర్ ఫుల్ గా మంచు ల‌క్ష్మీ…

నిర్మాత గానే కాకుండా నటిగా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వారిలో మంచు లక్ష్మి కూడా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. మొదట పలు రియాలిటీ షో లతో కూడా ఆమె చాలా బిజీగా కనిపించేవారు. ఇక ఆ తర్వాత నటిగా తనలోని సరికొత్త టాలెంట్ను బయటపెట్టింది. ఆమె మొదటి సినిమా అనగనగా ఒకదీరుడు కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాక పోయినప్పటికీ నటిగా మాత్రం మంచు లక్ష్మి మంచి గుర్తింపును అందుకుంది.

ఇక సోషల్ మీడియాలోకి అడుగు పెట్టిన తర్వాత మంచు లక్ష్మి తన గ్లామర్ తో కూడా ఆశ్చర్యపరిచేలా దర్శనం ఇస్తోంది. రీసెంట్ గా ఆమె మరోసారి హై గ్లామర్ తో ఫాలోవర్స్ కు షాక్ అయితే ఇచ్చింది. కలర్ఫుల్ డ్రెస్సులో మంచు లక్ష్మి తన నడుము అందాలను ఎద అందాలతో సరికొత్తగా స్టిల్ ఇచ్చింది. ఇక ముఖ్యంగా ఆమె స్మైల్ కూడా ఆ ఫోటోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మంచు లక్ష్మి ఎలాంటి డ్రెస్ వేసినా కూడా అందంగా ఉంటుంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement