Thursday, May 16, 2024

Sonali Raut : కింగ్ ఫిషర్ భామాకు అవకాశాల్లేవ్…

మోడలింగ్ లోకి అడుగుపెట్టి కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ సోనాలి రౌత్. ఈ అమ్మడు మోడల్ గానే ఎక్కువ సక్సెస్ అయిన నటిగా కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలలో మెరిసింది. ది ఎక్స్ పోజ్ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత గ్రేట్ గ్రాండ్ మస్తీలో ఐటెం సాంగ్ లో కనిపించింది.

ఆ తరువాత సినిమాలు పెద్దగా అవకాశాలు సొంతం చేసుకోలేకపోయింది 2020లో డేంజరస్ అనే వెబ్ సిరీస్ లో సోనాలి రౌత్ కనిపించింది. తరువాత ఇప్పటి వరకు డిజిటల్, సిల్వర్ స్క్రీన్ మీద నటిగా మాత్రం ఆమె మెప్పించలేకపోయింది.

- Advertisement -

అయితే సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి అందాల భామలకి ఇన్స్టాగ్రామ్ కావాల్సినంత పాపులారిటీ తీసుకొస్తుంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా భాగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ డ్రెస్సులో ఎద అందాలు చూపిస్తూ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement