Tuesday, May 7, 2024

Catherine : లెహంగాలో క్యాథ‌రీన్ సెగ‌లు

క్యాథ‌రీన్ ట్రెసా ఇన్ స్టా సెన్షేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు డిజైన‌ర్ దుస్తుల్లో సెగ‌లు పుట్టిస్తుంది. తాజాగా అమ్మ‌డు దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని హాట్ ఫోటోతో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా లెహంగా దుస్తుల్లో సెగలు పుట్టిస్తుంది. బాట‌మ్ లో పువ్వుల డిజైన్ ధ‌రించి టాప్ లో మ్యాచింగ్ బ్లౌజ్లో అందాల దాడి చేసింది.

క్లీవేజ్ కి న్యూమీనింగ్ లా నిలిచింది. అమ్మ‌డి మ్యాక‌ప్ ..నుదిటిన పాపిడి బొట్టు… ఎంపిక చేసుకున్న యాక్స‌రసీస్ ప్ర‌తీది కొత్త‌గా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. మీరు ఓ లుక్ వేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement