Sunday, April 28, 2024

Kannappa లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో..

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా వస్తున్న మూవీ ‘కన్నప్ప’. ఇప్పటికే ఈ సినిమాలో వివిధ సినిమా ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్ లోకి మ‌రో స్టార్ హీరో చేరాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కన్నప్ప టీమ్ లో భాగం కాబోతున్నట్లు టీమ్ తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు సోషల్ మీడియాలో అధికారికంగా ఓ పోస్టు పెట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement