Saturday, October 5, 2024

Sarwari: బాలీవుడ్ కొత్త కెర‌టం శర్వ‌రి…

సహాయ దర్శకురాలిగా హిందీ సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన శర్వరి దాదాపు అయిదు సంవత్సరాల తర్వాత నటిగా హిందీ ప్రేక్షకులకు పరిచయం అయింది. టెక్నీషియన్‌ గా మంచి పేరు దక్కించుకోవాలి అనుకున్న శర్వరి వాగ్ అందం సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవడం తో నటిగా అడుగులు ప‌డ్డాయి.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటో లు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మరోసారి సన్నని నడుము అందంతో క్లీ వేజ్ షో చేస్తూ ఫోటోలకు ఇచ్చిన ఫోజ్‌ లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు సై అంటూ ఫోజులు ఇస్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement