Thursday, April 25, 2024

‘తండ్రి కోసం’ బండ్ల గణేష్

కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ఇంటి నుండి బయటకు రావట్లేదు. ఎవరి పనులను వారే ఇంట్లోనే చేసుకుంటున్నారు. అత్యవసరాలకు తప్ప మామూలుగా బయటకు రావట్లేదు. ఈ నేపధ్యంలోనే టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన తండ్రి కోసం కత్తెర పట్టారు. కరోనా భయంతో తన తండ్రికి షాద్ నగర్లో నివాసం లో కటింగ్ చేశారు బండ్ల. ఈ విషయాన్ని స్వయంగా గణేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఇటీవల కరోనా బారినపడ్డ బండ్లగణేష్ కోలుకున్న సంగతి తెలిసిందే.

https://twitter.com/ganeshbandla/status/1390940605501431808?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement