Tuesday, October 15, 2024

Avneetkaur | సోష‌ల్ మీడియాలో కొత్త సోయ‌గాలు…

అవ్ నీత్ కౌర్ ఇటీవ‌ల ట్రెండీగా వినిపిస్తున్న పేరు ఇది. తనదైన అద్భుత‌ నటన.. ఫ్యాష‌న్ సెన్స్ తో ఈ బ్యూటీ కుర్ర‌కారు గుండెల్లో బలమైన ముద్ర వేసింది. త‌క్కువ కాలంలో గుర్తింపు తెచ్చుకున్న అంద‌గ‌త్తెల్లో అవ్ నీత్ పేరు చేరింది. అభిమానులు ఎల్లప్పుడూ త‌న నుంచి సోష‌ల్ మీడియాల్లో కొత్త పోస్ట్‌ల కోసం ఎదురుచూసేలా చేసింది.

అవ్నీత్ కౌర్ మోడ్ర‌న్ ఔట్ ఫిట్ లో చాలా హాట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక డిజైన‌ర్ లుక్ తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. కొంద‌రు త‌న‌ డ్రెస్సింగ్ సెన్స్ ను ప్రశంసిస్తూ ఉన్నా, చాలామంది ర‌క‌ర‌కాల‌ కారణాలతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement