Friday, October 11, 2024

Animal | మంచుకొండల్లో ‘యానిమల్’ కష్టాలు.. ‘హువా మే’ మేకింగ్ విడియే రిలీజ్ !

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘యానిమల్’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. ఈ సినిమాలోని యాక్ష‌న్ సీన్స్‌తో పాటు.. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, ఈ సినిమాలోని ‘హువా మే’ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో బయటికొచ్చింది.
కశ్మీర్ లాంటి మంచు ప్రాంతంలో ఈ సాంగ్ షూట్ చేశారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement